AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడు అనుగ్రహం.. వీరికి అపారమైన సంపద.. అదృష్టం వీరి వెంటే

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 20, 2026 | 9:19 PM

Share

1 / 5
వచ్చే నెలలో శుక్రగ్రహం మాయ చేయనున్నాడు. అయితే,  రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఈ గ్రహం వేరే రాశిలోకి ఎంటర్ కానుంది. కాబట్టి, ఈ ప్రభావం వలన రెండు రాశుల వారికీ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.. వీళ్ళు మాత్రం ముందుకు వెళ్తారు.  ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మేష రాశి : మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు మీ నుంచి దూరమవుతారు. మీకు ఎన్ని బాధలు వచ్చినా దైవ బలం తోడుగా ఉంటుంది. ఇంకా ఎలాంటి పాడు శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు.  మీరు అధైర్య పడకండి. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి చాలా సంతోషంగా గడుపుతారు. మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. పెద్ద పెద్ద అవకాశాలతో జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయి.  అప్పులు కూడా  క్లియర్ అవుతాయి.

3 / 5
తులా రాశి:  ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. మీరు చేసే పనుల్లో  మీ ఇంటి సభ్యుల మద్దతు కూడా దొరుకుతుంది.  పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంకా అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు. దీని వలన మీరు సంతోషంగా ఉంటారు. ముందు ముందు కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయం మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు పని చేస్తున్న పనిలో  ఎదురు చూస్తున్న   ప్రమోషన్ కూడా వస్తుంది.  స్నేహితుల నుంచి పెద్ద సాయం అందుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
శుక్రుడు అనుగ్రహం.. వీరికి అపారమైన సంపద..

ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

దేవుడిలా వచ్చిన పోలీసులు.. చావుబతుకుల్లో ఉన్న చిన్నారికి ఊపిరి..

క్యాప్సికమ్ తినాలంటే కష్టంగా ఉందా..? అద్భుత ప్రయోజనాలు తెలిస్తే

పల్లెటూరి స్టైల్‌లో బిర్యానీ.. ఇలా చేస్తే సండే మీ ఇంట్లో సందడే

మోకాళ్ల కింది నుంచి పాదాల వరకు నొప్పి ఎందుకు..?

వెంకన్న సేవలో మోక్షజ్ఞ.. తిరుమల, శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు!

తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..

బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!

ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?