Dates Benefits: చలికాలంలో రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?
Dates Benefits: రుచితో పాటు పోషకాలతో నిండివున్న అద్భుత ఫలం ఖర్జూరం..ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజుకు కేవలం రెండంటే రెండు ఖర్జూలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఖర్జూరాలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఖర్జూరంలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం ఉన్నాయి. శీతాకాలంలో ఖర్జూరం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
