Genelia: ఆమె చిరునవ్వుకే పడిపోవా వేల హృదయాలు.. తన చూపుల బాణాలకే అల్లాడిపోవా కుర్రాళ్ల గుండెలు..
హా...హా.. హాసిని అంటూ కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. అల్లరిపిల్లగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది హీరోయిన్ జెనీలియా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అందం..అభినయంతో అలరించింది.