Watch: ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..! గాల్లో ఎగురుతున్న జింక…. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా జింకలు మనం చూడగానే ఒక్క జంప్ చేసి అంత దూరం పారిపోతుంటాయి. అవి చూసేందుకు కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలో జింక ఒక్క ఉదుకునా ఇటునుంచి అటు ఏడు అడుగుల ఎత్తులో ఎగురుతూ హల్‌చల్ చేసింది. ఈ వీడియ చూసినవారు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా అంటేనే చిత్ర విచిత్రాల ప్రపంచం. ఇక్కడ ప్రతి నిత్య ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇందులో ఎక్కువగా పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఇతర జంతువులు, మనుషులకు మధ్య స్నేహాన్ని చూపించే వీడియోలు కూడా ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఇక మనుషులు చేసే వంటకాలు, ఫన్నీ డ్యాన్స్‌లు, వింత వంటకాలకు కొదువే ఉండదు. తాజాగా ఓ జింక వీడియో నెట్టింట సందడిగా మారింది. ఏడు అడుగులో ఎత్తులో ఎగిరే జింకను మీరు ఎప్పుడైనా చూశారా? అవును, గాల్లో ఎగిరురుతూఆ జింక చేసిన విన్యాసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే…
సాధారణంగా జింకలు మనం చూడగానే ఒక్క జంప్ చేసి అంత దూరం పారిపోతుంటాయి. అవి చూసేందుకు కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలో జింక ఒక్క ఉదుకునా ఇటునుంచి అటు ఏడు అడుగుల ఎత్తులో ఎగురుతూ హల్‌చల్ చేసింది. ఈ వీడియ చూసినవారు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ జింక గాల్లో ఎగురతూ ఈ వైపు నుంచి ఆ వైపు ఒక్క దూకు దూకింది. వీడియో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారంతా వావ్ అని ఆశ్చర్యపోతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
And the gold medal for long & high jump goes to…….@ParveenKaswan Forwarded as received pic.twitter.com/iY8u37KUxB
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) January 15, 2022
ఈ వీడియోలో జింక వేగంగా పరిగెత్తడమే కాకుండా ఆకాశంలో కూడా ఎగరడంతో ఇంటర్‌నెట్ షేక్ అయ్యేలా నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు ఇలాంటి జింకను ఎప్పుడూ చూడలేదు అంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..