AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్‌ సంబరాల్లో విషాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 10 మంది మృతి!

అయితే, గతంలో కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. తాజాగా అమెరికాలో జరిగిన దాడితో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

న్యూ ఇయర్‌ సంబరాల్లో విషాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 10 మంది మృతి!
Truck Collision
Jyothi Gadda
|

Updated on: Jan 01, 2025 | 7:32 PM

Share

2025 కొత్త సంవత్సరం ఆరంభంలోనే అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. బుధవారం ఉదయం న్యూ ఓర్లీన్స్ ఫ్రెంచ్ క్వార్టర్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 10 మంది మరణించారని, మరో 30 మంది వరకు గాయపడినట్టుగా సమాచారం.

ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, గతంలో కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. తాజాగా అమెరికాలో జరిగిన దాడితో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..