బతువాలో ఇందులో విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో నీటి మోతాదు కూడా అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. బతువా ఆకులు తీసుకుంటే జీర్ణ సమస్యలు రావు. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.