చీరకట్టులో వయ్యారాలు.. చందమామలా మెరిసిన ప్రియాంక అందాలు అదరహో
Anil Kumar
01 January 2025
టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియాంక మోహన్.
హీరో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్.
తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు చేస్తుంది.
అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’ ఒకటి. ఈ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేసే ప్రియాంక.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది.
ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి అని అడగ్గా.. ప్రియాంక స్పందిస్తూ.. ‘ఆయన ఒక లెజెండ్..
అద్భుతమైన గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్’ అంటూ కామెంట్స్ చేసింది. ప్రియాంక మాటలపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరో అభిమాని.. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడగలవు.? అని అడగ్గా.. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..