అల్లం ఒక సహజమైన ఔషధం, ఇది శతాబ్దాలుగా వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించబడుతోంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.