Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకులు, రేటింగ్‌లో దుమ్మురేపుతున్న బుమ్రా.. ఆ రిటైర్డ్ ప్లేయర్ రికార్డు కూడా బ్రేక్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 సంవత్సరం మొదటి రోజునే చరిత్ర సృష్టించాడు. టెస్ట్ నంబర్ 1 బౌలర్ బుమ్రా ర్యాంకింగ్‌లో డామినేషన్ కొనసాగిస్తున్నాడు. ఇంతకు ముందు ఏ భారతీయ బౌలర్ చేయలేని ఫీట్ బుమ్రా చేసి చూపెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.