చిరంజీవి ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇది మాస్ సినిమా కాదు.. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ ఇది. దీని తర్వాత అనిల్ రావిపూడితో ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు చిరు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా మాస్ సినిమా ఇది.