Tollywood: ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగింటి అమ్మాయి.. ఈ గ్లామర్ గర్ల్ ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో మన తెలుగింటి అమ్మాయి ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.