Tollywood: ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. కానీ మీకు తెలుసా.. ఒకప్పుడు ఆమె ఫేమస్ న్యూస్ రీడర్. బుల్లితెరపై ఓ ఛానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. ప్రస్తుతం సినిమాల్లో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. డిసెంబర్ 31 ఈ అమ్మడు పుట్టినరోజు. ఆమె ఎవరంటే..

Rajitha Chanti

|

Updated on: Dec 31, 2024 | 8:16 PM

హీరోయిన్ ప్రియా భవానీ శంకర్  1989 డిసెంబర్ 31న జన్మించింది. ఆమె అసలు పేరు సత్యప్రియ భవాని. సాధారణ కుటుంబంలో పుట్టి కాలేజీ చదువు పూర్తి చేసి ఓ ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ స్టేషన్‌లో యాంకర్‌గా పనిచేశారు.

1 / 5
మొదట్లో న్యూస్ రీడర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత దో కాదల్ హై సీరియల్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాకు సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 5
దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కించిన మేయద మాన్ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో  ఎస్.మధుమిత పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది.

3 / 5
ఆ తర్వాత కడకుట్టి సింగం, రాక్షసుడు, మాఫియా, జడాలి సనంధోమ్ వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు భాషలోనూ పలు సినిమాల్లో నటించింది.

4 / 5
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. వరుస ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే డిమోంటీ కాలనీ 2 సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?