మువ్వలా నవ్వకలా.. ముద్దా మందారమా.. సంయుక్త నవ్వుకే పడిపోవొచ్చు..
Anil Kumar
01 January 2025
కొద్దీ రోజుల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైయ్యింది ఈ ముద్దుగుమ్మ సంయుక్త.
ఆ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి తనదైన శైలితో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు.
ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంది ఈమె. సంయుక్త నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అయితే కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సంయుక్త మీనన్ ఇప్పుడు పూర్తిగా మేకోవర్ అయ్యింది.
తాజాగా తన నయా లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈమె స్టిల్స్ ఫిజిక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
అనుకోకుండా సినిమాలు తగ్గడంతో సంయుక్త నెక్స్ట్ సినిమాల మీద చాల ఫోకస్ ఉన్నట్టు తాజా ఫొటోస్ తో తెలుస్తుంది.
ఇంక సినిమాల పరంగా తాజాగా నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు సినిమాలో మెయిన్ పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..