సురభి అందాల విందు.! సినిమాలకు దూరమైన.. గ్లామర్ కాదు.

Anil Kumar

01 January 2025

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే.. తన అందం అభినయం చూస్తే ఇట్టే ఎవరు మర్చిపోలేరు అనిపిస్తది.

బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో నటించి తెలుగు అడియన్స్‏కు బాగా దగ్గరయ్యింది ఈ అమ్మడు.

టాలీవుడ్ లో సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది అందరిని మరొకసారి మెప్పించింది.

ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ సురభి.

ఇక్కడ స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన ఈ అమ్మడు మాత్రం.. తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది..

వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తుంది.

ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోస్ కి కుర్రకారు ఉర్రుతలూగిపోతుంటారు.. సింపుల్ గా పోస్ట్ చేసిన కూడా వైరల్ అవుతుంటాయి.

తాజాగా షేర్ చేసిన ఫొటోస్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ స్కిన్ టోన్, ఆ స్మైల్ , ఆ బ్యూటీ అబ్బో అనేలా ఉన్నాయి.