Celery Juice: అన్ని సమస్యలకు ఒక్కటే జ్యూస్.. ఎండాకాలంలో రోజూ ఇది తాగితే బోలెడన్ని లాభాలు..

Celery Juice Health Benefits: ఆకు కూరలు రోజూ తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. అయితే.. ప్రతిరోజూ ఒకగ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. సెలరీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Mar 24, 2022 | 5:07 PM

సెలరీ జ్యూస్ ప్రతిరోజూ తాగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 6
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: చాలా మంది ప్రజలు ఉదరం సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం కారణంగా ఈ సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మధ్యాహ్నం సెలెరీ జ్యూస్ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

2 / 6
కిడ్నీలకు మంచిది: సెలరీ ఆకులతో చేసిన జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆకుకూరలలోని లక్షణాలు మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడానికి బాగా పని చేస్తాయి. మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తాయి.

3 / 6
జుట్టుకు మంచిది: చాలా మందికి జుట్టు రాలడం లేదా బలహీనపడటం లాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ఆకుకూరల జ్యూస్ తాగితే దీనిలోని లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. అందుకే సెలెరీని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.

4 / 6
చర్మ సంరక్షణ: సెలెరీలో యాంటీఆక్సిడెంట్లు లేకుండా వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని రసాన్ని తాగడం ద్వారా ప్రీ రాడికల్స్ ను దూరం చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

5 / 6
శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది: వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలంటే.. సెలరీ జ్యూస్ తాగడం మంచిది. ఆకుకూరల పదార్ధాలలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది.

6 / 6
Follow us
లారెన్స్ బిష్ణోయ్ ప్లాన్ ఏంటీ..? లిస్టులో ఈ బాలీవుడ్ స్టార్స్..

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్.. ఈ రాత్రి నుండి ప్రారంభం

ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఇక నాన్‌ స్టాప్ వర్షాలే వర్షాలు..

నెట్టింట మెంటలెక్కిస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ గుర్తుందా

షాపింగ్‌కు వెళ్లివచ్చేలోగా ఫ్యాషన్‌ డిజైనర్‌ కారు టైర్లు కోసేశారు

తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు కొత్త రూపురేఖలు..

ఫోన్‌ల వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలో తెలుసా? షాకింగ్‌ విషయాలు!

కుప్పకూలిన టీమిండియా.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం ఎంతంటే?

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటి.. ఎవరో తెలుసా.. ?

టీ అమ్ముతూ.. ఏకంగా 5 సర్కార్ కొలువులు దక్కించుకున్న నిరుపేద!