AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing skin: బ్యూటీ పార్లర్‌కి వెళ్లి టైం వేస్ట్ చేసుకోకండి.. ఈ ఒక్క చిట్కాతో అద్దంలా మెరిసిపోతారంతే..

ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల క్రీములు, ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇకపై మీరు అందం సంరక్షణ కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయనవసరం లేదు, మీ వంటగదిలో దొరికే ఈ ఒక్క వస్తువుతో మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అవును నక్షత్రం బీట్‌రూట్‌ మీ చర్మాన్ని మెరిసేలా చేసేందుకు అనేక విదాలుగా ఉపయోగపడుతుంది.

Anand T
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 29, 2025 | 7:20 AM

Share
బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలా తయారు చేయాలంటే..

1 / 5
బీట్‌రూట్ రసాన్ని ఒక చెంచా పెరుగు లేదా తేనెతో కలిపి సహజమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మొటిమల మచ్చలు, నల్లటి మచ్చలు, పొడిబారడం తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 5
బీట్‌రూట్ రసాన్ని ఓట్ మీల్ లేదా చక్కెరతో కలిపి సున్నితమైన స్క్రబ్ లా చేసుకోండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి, రంధ్రాలు తెరుచుకుంటాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

3 / 5
ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలు. బరువు తగ్గే విషయానికి వస్తే అందులో ఆహారం పాత్ర చాలా కీలకం. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఆహారాన్ని తప్పక మార్చుకోవాలి.

4 / 5
రక్త పరిమాణాన్ని పెంచడంలో బీట్‌రూట్‌ దుంపలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రక్త పరిమాణాన్ని పెంచడానికి బీట్‌రూట్‌ కంటే ప్రయోజనకరమైనది మరొకటి లేదు. రక్తం వృద్ధికి మీ ఆహారంలో వివిధ పద్ధతుల్లో దుంపలను చేర్చుకోవడం మంచిది.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి