Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ చెల్లెలు.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
తిరుమల కొండపై హీరో ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి తళుక్కుమంది. వెంకన్నకు మొక్కులు చెల్లించింది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రవల్లికతో కలిసి ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి శ్రీవారిని దర్శించుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన సాయి ప్రదీప్తి ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
