- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Photos in a Glamorous Look in a Black Color Dress
ఏంటి లిల్లీ ఈ అందాల గోల.. కంటి చూపుతోనే మంట పెట్టేస్తున్నావుగా..
అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ , సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తోంది. టిల్లీ స్క్వేర్ సినిమాలో గ్లామర్ పెంచి, లిల్లీ పాత్రలో తెగ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా, బ్లాక్ డ్రెస్‌లో తన అంద చందాలతో మాయ చేస్తూ.. కంటి చూపుతోనే సెగలు కురిపిస్తుంది.
Updated on: Oct 27, 2025 | 10:13 PM

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కుదే ఈ చిన్నది తాజాగా అదిరిపోయే లుక్‌లో కనిపించి, తన కిల్లింగ్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

ప్రేమమ్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన చిన్నది అనుపమ పరమేశ్వరన్, ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరసగా ఆఫర్స్ అందుకుంటూ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది.

తెలుగులో ప్రేమమ్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ, ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ2, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిందనే చెప్పాలి. వరసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం స్టార్ ఇమేజ్ రాలేదు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, బ్లాక్ అండ్ వైట్ జీన్స్‌లో తన అందంతో ఆగం చేస్తూ.. కంటి చూపుతోనే కుర్రకారు మనసుదోచేస్తుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



