AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఇక నెక్స్ట్ టార్గెట్ వాళ్లను పంపడమే..

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు మద్దతుగా కూడా ర్యాలీలు చేపడుతున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే.. కేంద్రమంత్రి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ సీఏఏ అంశంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయగా.. నెక్స్ట్ టార్గెట్ రోహింగ్యాలేనంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలను తిప్పి పంపడంపై.. కేంద్రం దృష్టి సారించనుందన్నారు. త్వరలోనే జమ్మూకశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో […]

కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఇక నెక్స్ట్ టార్గెట్ వాళ్లను పంపడమే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 05, 2020 | 5:58 AM

Share

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు మద్దతుగా కూడా ర్యాలీలు చేపడుతున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే.. కేంద్రమంత్రి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఈ సీఏఏ అంశంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయగా.. నెక్స్ట్ టార్గెట్ రోహింగ్యాలేనంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలను తిప్పి పంపడంపై.. కేంద్రం దృష్టి సారించనుందన్నారు. త్వరలోనే జమ్మూకశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీఏఏ అమలులోకి రానుందని.. ఇక ఆ తర్వాతి నిర్ణయం రోహింగ్యాలకు సంబంధించే ఉంటుందన్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో వారి జనాభా పెద్ద ఎత్తున ఉందని.. వారి లిస్టును మొత్తం సిద్ధం చేసి.. బయోమెట్రిక్‌ ఆధారిత వివరాలను సేకరిస్తామన్నారు. ఇక వారంతా మన దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనన్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని.. సీఏఏ ద్వారా వారికి ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు