AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది

ఇటీవల తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఊర్రుతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు యూట్యూబ్.. మరోవైపు సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న, పెద్ద అందరూ ఈ పాటలకు మాస్ స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. నిత్యం ఒకదాని తర్వాత మరో జానపద పాట విడుదలవుతూనే ఉంది.

వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది
Folk Song
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 11:32 AM

Share

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ హావ నడుస్తుంది. ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ తెగ వినిపిస్తున్నాయి. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్ సాంగ్స్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి ఫోక్ సాంగ్స్.. కొన్ని సాంగ్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు మేకర్స్ అందరూ ఫోక్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా రకాల సాంగ్స్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. సినీ సెలబ్రెటీలు కూడా ఫోక్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది సీరియల్ బ్యూటీలు కూడా ఫోక్ సాంగ్స్ చేసి మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది సినిమాల్లోనూ ఈ ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఫోక్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది.

ఈ సాంగ్ లో నటించిన ఇద్దరూ సెలబ్రెటీలు.. ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటులు వాళ్లు ఆ సాంగ్ మరేదో కాదు.. జరీ జరీ పంచె కట్టి అనే సాంగ్.. ఈ సాంగ్ వచ్చి మూడు ఏళ్లు అవుతుంది. ఈ సాంగ్ లో స్టెప్పులేసింది ఎవరో కాదు నటి యాంకర్ విష్ణు ప్రియా, సీరియల్ నటుడు మానస్. ఈ సాంగ్ లో ఇద్దరూ డాన్స్ అదరగొట్టేశారు. మూడేళ్లు అవుతున్నా ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.

ఈ ఫోక్ సాంగ్ ను స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు.. ఈ ఫోక్ సాంగ్ ను సుద్దాల అశోక్ తేజ రచించారు. అలాగే ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్పూర్తి జితేంద్ర ఆలపించారు. అదేవిధంగా మదీన్ సంగీతం అందించారు. కాగా ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే 70 మిలియన్ వ్యూస్ కు పైగా సొంతం చేసుకొని ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!