AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీ, ఎల్పీజీ మధ్య నెలకొన్న అవాంతరాలను తొలగించేందుకు పలు నిబంధనలను మార్చింది. ఇక నుంచి సులువుగా పీఎన్‌జీ నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు వినియోగదారులు మారవచ్చు. ఈ మేరకు రూల్స్‌ను నోటిఫై చేసింది.

Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 10:51 AM

Share
ఎల్పీజీ, పీఎన్‌జీ కనెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఎల్పీజీ నియంత్రణ విషయంలో పలు మార్పులు చేసింది. పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026 నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ పొందే డొమెస్టిక్ వినియోగదారులకు అదనపు ఉపశమనం, సౌకర్యం కల్పించేందుకు నిబంధనలను సవరించారు. పీఎన్‌జీ కనెక్షన్లు పొందే వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు

1 / 5
పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యా్స్ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో నాన్ పీఎన్‌జీ ప్రాంతంలోకి మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పునరుద్దరించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

2 / 5
పీఎన్‌జీ అందుబాటులో లేని ప్రాంతాలకు వినియోగదారులు మారినప్పుడు ఈ నిబంధనలతో ఊరట కలగనుంది. తరచుగా ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. ఇలాంటి ఉద్యోగులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక ప్రవాస కుటుంబాలు, అద్దెదారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది.

3 / 5
ఎల్పీజీ, పీఎన్‌జీ సేవల మధ్య సులభమైన, అవాంతరాలు లేని మార్పును నిర్ధారించేందుకు కేంద్రం నిబంధనల్లో మార్పులు చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మారవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల హర్ముజ్ జలసంధి మూతపడింది. దీని వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో పీఎన్‌జీ కనెక్షన్లను కేంద్రం ప్రోత్సహిస్తోంది.

4 / 5
పీఎన్‌జీలోకి మారేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహాకాలు కూడా ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకుంటే సబ్సిడీలు కూడా ప్రకటిస్తు్న్నాయి. ఇక చమురు కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఒకేసారి రెండు కనెక్షన్లు ఉండకూదని సూచించింది.

5 / 5
Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో

కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్

దంచి కొడుతోన్న బంగ్లా.. వికెట్ల కోసం హర్మన్ సేన పోరాటం..!

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...

గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!

పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!

ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !