చాణక్య నీతి : ఇతరుల మాటలు మనసుకు తీసుకుంటున్నారా? ఇదే పెద్ద తప్పు

samatha

26 may 2026

ఆ చార్య చాణక్యుడు నేటి తరం వారికి ఉపయోగపడే గొప్ప గొప్ప విలువలు , నీతి సూత్రాలను తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆచార్య చాణక్యుడు

ఈయన తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నాడు. చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు, మానవ స్వభావంపై లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి.

అత్యంత జ్ఞానవంతులలో ఒకరు

అందుకే చాణక్యుడు ప్రతి ఒక్కరికీ ఉపయోగ పడే విధంగా, నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి మార్గనిర్దేశం చేశారు.

నీతి శాస్త్రం పుస్తకం

చాణక్యుడు ఇతరుల మాటలను మనం ఎందుకు మనసుకు తీసుకోకూడదు అనే దాని  గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇలా మనసుకు తీసుకోవడం వలన జీవితంలో ఒత్తిడి పెరుగుతుందంట.

ఇతరుల మాటలు

ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. ఒకొక్కరికీ ఒక్కోరకమైన అవగాహన ఉంటుంది. మీరు వారి ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటే  మానసిక ప్రశాంతతను కోల్పోతారు.

మానసిక ప్రశాంతత

ప్రపంచంలో అందరినీ మెప్పించడం సాధ్యం కాదు, అందువలన మీ జీవిత లక్ష్యం ఏదో మీరు గుర్తించి ముందుకు వెళ్లడం చాలా వరకు మంచిది. మీకు లాభాలను తీసుకొస్తుంది.

అందరినీ మెప్పించడం

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఇతరుల మాటలు మనసుకు తీసుకున్నప్పుడు మనం మనసు నిరంతరం కలత చెందుతుంది. అందుకే మానసికంగా చాలా బలంగా ఉండాలి.

నిరంతరం కలత 

మీరు ప్రతి విమర్శను మీ మనసుకు తీసుకోవడం వలన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది మీకు  మీరు నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.

ఆత్మ విశ్వాసం సన్నగిల్లడం