అందాలతో రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తున్న పూజ హెగ్డే.. కేక పెట్టిస్తున్న పిక్స్

25 May 2026

Pic credit - Instagram

Phani Ch

పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'ఓ లైలా కోసం'మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

పూజా హెగ్డే విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం 'మూంగముడి'తో వెండితెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

తరువాత నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం' కోసం సినిమా  అడుగు పెట్టి 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా చేసి అందరి మనసులు దోచింది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారినిది పూజా హెగ్డే.

ఆ తరువాత 'అరవింద సమేత వీరరాఘవ'సినిమాలో అరవిందగా మంచి నటనే కనబరించింది. తరువాత మహర్షి,  అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల వరుసగా కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా పూజా హెగ్డే మళ్లీ బిజీ అవుతోంది. అలాగే తమిళ స్టార్ విజయ్ సరసన నటించిన జన నాయకన్  సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి

మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌ దుల్కర్ సల్మాన్ తో కూడా ఆమె ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.