బ్లాక్ బస్టర్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న రాశీఖన్నా
15 May 2026
Pic credit - Instagram
Phani Ch
రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర సీమకి పరిచయం అయింది. తన నటన తో అందరిని ఆకట్టుకుంది.
తెలుగులో కూడా తన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు.
‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవ కుశ’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. ఇంకోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడమే కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటు వస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కొత్త క్లిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా పిల్లి
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా
రామ్ పోతినేని ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే ఖంగు తింటారు