రోహిణి కార్తెలో వర్షం పడొచ్చా? పడితే ఏం జరుగుద్దో తెలుసా?
రోహిణి కార్తె వచ్చేసింది. మే 25 నుంచి జూన్ 8 వరకు ఈ రోహిణి కార్తె ఉంటుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని రోహిణి కార్తె అంటారు. ఇక ఈ సమయంలో ఎండ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని చెబుతుంటారు. కానీ 2026 , ఈ సంవత్సరం రోహిణి కార్తెలోనే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే చాలా మందిలో ఒక డౌట్ మొదలైంది? అసలు రోహిణి కార్తెలో వర్షాలు పడటం మంచిదేనా? దీని గురించి నిపుణులు, పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
