AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని దెబ్బ..! సమంతకు సీఎం విజయ్ షాక్.. ఆందోళనలో ఫ్యాన్స్

అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంతకు, స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ బిగ్ షాకివ్వనున్నారు. చాలా రోజుల తర్వాత సామ్, థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. జూన్ 19న మా ఇంటి బంగారం రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు మరో చిక్కు వచ్చి పడిందంట. అసలేం జరిగిందో చూద్దాం.

Samatha J
|

Updated on: May 26, 2026 | 11:58 AM

Share
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ స్టార్  హీరోయిన్ సమంత అతి త్వరలో మా ఇంటి బంగారం మూవీతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. దీంతో ఈ అమ్మడు ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడంతో, ఈ  మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సామ్ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుందని ఆనందించే లోపే, ఈ బ్యూటీకి బిగ్ షాక్ తగిలేలా ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే?

1 / 5
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మయోసైటీస్, డివోర్స్ తర్వాత చాలా రోజులు సినిమాలు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ,  మా ఇంటి బంగారం మూవీతో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ముందుగా మే 14న విడుదలచేయాలి అనుకున్నారు, కానీ పెద్ది సినిమా రిలీజ్ కావడంతో ఇది జూన్ 19కి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఇక్కడే మరో చిక్కు వచ్చి పడింది.

2 / 5
తమిళనాడు సీఎం , స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే, తమిళనాడులో మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ హీరో నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వలన దీని విడుదల ఆగిపోయింది. అయితే ఈ మూవీ మేకర్స్ సినిమాను జూన్ 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

3 / 5
అంతే కాకుండా మూవీ మేకర్స్ దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్. విజయ్ సీఎం అయ్యాక, రిలీజ్ అయ్యే మొదటి చిత్రం, అలాగే ఆయనకు ఇదే చివరి చిత్రం కూడా, దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సమయంలో సమంత మా ఇంటి బంగారం కూడా రిలీజ్ కాబోతుంది.

4 / 5
అయితే విజయ్ సినిమాతో సమంత సినిమా పోటీ పడటం సరైనది కాదు అని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత మూవీ జూన్ 19నే రిలీజ్ అవుతుందా? లేకా? జూలైలోకి మారుతుందా అని నెట్టింట గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో సమంత అభిమానులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. సీఎం అయ్యాక, విజయ్ సమంతకు ఇలా షాకివ్వడం ఏంటి అంటూ ముచ్చటిస్తున్నారు. మరి మనం చూడాల్సిందే, మూవీ పోస్ట్ పోన్ అవుతుందో లేక జూన్ 19నే రిలీజ్ అవుతుందో,  ఇక మా ఇంటి బంగారం మూవీకి  నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?