డెంగ్యూ-మలేరియాతో సహా 4 ప్రాణాంతక వ్యాధులకు ఈ పచ్చి ఆకు దివ్యౌషధం..! ఇలా వాడితే..

ఈ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఆకులు మధుమేహానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ పచ్చటి ఆకు రసం తాగడం వల్ల షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. అంతేకాదు..జీర్ణ సమస్యలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, కాలేయం, జుట్టు పెరుగుదల, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

డెంగ్యూ-మలేరియాతో సహా 4 ప్రాణాంతక వ్యాధులకు ఈ పచ్చి ఆకు దివ్యౌషధం..! ఇలా వాడితే..
Papaya Leaf Juice
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2023 | 7:19 AM

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా వ్యాధులకు బొప్పాయి తినమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. బొప్పాయి కడుపు, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయి మాత్రమే కాదు, బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి12, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే ఈ లక్షణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీని రసం తాగడం వల్ల 5 ప్రధాన వ్యాధులు నయమవుతాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. డెంగ్యూ, మలేరియా కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం కంటే చాలా ప్రమాదకరం. డెంగ్యూలో, రక్తంలో ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులు డెంగ్యూ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.

అంతేకాదు..బొప్పాయి ఆకులు డెంగ్యూ, మలేరియా రెండింటిలోనూ ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఈ ఆకులో ఉండే లక్షణాలు మలేరియాతో పోరాడటానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని మలేరియా రోగులకు తాగిస్తూ ఉంటే.. క్రమంగా మలేరియా లక్షణాలు తగ్గుముఖం పడతాయి.

ఇవి కూడా చదవండి

బొప్పాయి ఆకులు మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తాయి. దీని రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఆకులు మధుమేహానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. అంతేకాదు..జీర్ణ సమస్యలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయి ఆకు రసం జీర్ణ సమస్యలు, కాలేయం, జుట్టు పెరుగుదల, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.