AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా చేయండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

కరివేపాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ తగ్గించడంలో, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో కరివేపాకు చాలా మంచిది. కరివేపాకుతో ఎన్నో రకాల పొడులు కూడా తయారు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో ఎన్ని వంటలు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది..

Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా చేయండి.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
Karivepaku Pachadi
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 19, 2025 | 8:12 PM

Share

కరివేపాకు తినడం ఆరోగ్యానికి మంచిదే. ఎక్కువగా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. కరివేపాకును అనేక వంటల్లో వేస్తూ ఉంటారు. కరివేపాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ తగ్గించడంలో, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో కరివేపాకు చాలా మంచిది. కరివేపాకుతో ఎన్నో రకాల పొడులు కూడా తయారు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో ఎన్ని వంటలు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, బెల్లం తురుము, చింత పండు, ఉప్పు, ఆయిల్, తాళింపు దినుసులు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు.

ఇవి కూడా చదవండి

కరివేపాకు పచ్చడి తయారీ విధానం:

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి కరివేపాకు దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేయాలి. ఇందులో ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింత పండు, ఉప్పు, కొద్దిగా బెల్లం తురుము వేసి కాస్త మెత్తగా మిక్సీ పట్టండి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి ఇంగువ వేసి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి సిద్ధం. వేడి వేడి అన్నంలో తింటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి