చాణక్య నీతి : సమాజంలో మీ గౌరవాన్ని నాశనం చేసే 3 అలవాట్లు ఇవే!
Samatha
27 February 2026
ఆ చార్య చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నాడు.
జ్ఞానవంతుడు
ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా వివరంగా తెలియజేసిన విషయం తెలిసిందే.
నేటి తరం
ఇక చాణక్యుడు ఒక వ్యక్తి కొన్ని కారణాల వలన ఇతరులలో తమ దృష్టిని కోల్పోతాడు. తమ కెరీర్ నాశనా
నికి ఇదే కారణం అని చెప్పుకొచ్చాడు.
గౌరవం నాశనం చేసే అలవాట్లు
కాగా, చాణక్యుడి ప్రకారం , ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసే మూడు చెడు అలవాట్లు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
3 చెడు అలవాట్లు
చాణక్యుడి ప్రకారం, ప్రతి చోటా ఆలోచించకుండా, అతిగా మాట్లాడే వారు సమాజంలో తమ ప్రాముఖ్యతను కోల్పోతారంట.
అతిగా మాట్లాడటం
అదే విధంగా తరచూ తమ వ్యక్తిగత విషయాలను, ప్రణాళికలను ఇతరులతో పంచుకునే వారు కూడా అనే ఇబ్బందులు ఎదుర్కుంటారు.
ప్రణాళికలు
అలాగే ఎవరు అయితే ఇతరులను సంతోషపెట్టడానికి తమ ఆత్మ గౌరవాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తారో, వారు సమాజంలో
గౌరవం కోల్పోయినట్లే.
ఆత్మగౌరవం మర్చిపోవడం
అంతే కాకుండా, తప్పుడు వ్యక్తుల సహవాసంలో ఉంటూ, వారి ప్రతి పనిలో వీరి పాత్ర ఉండటం వలన క్రమంగా వీరి జీవితం నాశనం చేసుకున్నట్లే.
తప్పుడు సహవాసం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..