Vijay Rashmika Marriage : రాముడి కోసం సీతలా.. కనిపించిన ఈ జంటను దీవించగా..! పెళ్లి ఫోటోలు చూస్తుంటే..
టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం పది గంటలకు వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో వీరి పెళ్లి జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా కాసేపటి క్రితమే ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
