RBI: ఆర్బీఐ గుడ్ న్యూస్.. బ్యాంకుల కస్టమర్లకు పండుగే.. ఇక ఈ ఛార్జీలు ఉండవ్
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకింగ్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో డార్న్ ప్యాటర్న్‌లను నిషేధించింది. జులైలోగా వాటిని తొలగించాలని డెడ్ లైన్ కూడా విధించింది. బ్యాంకింగ్ కస్టమర్లను ఒత్తిడికి గురి చేసే చర్యలకు పాల్పడవద్దని సూచించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
