AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఇవి ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఏనుగులు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత తెలివైనవి. ఇవి గుంపులుగా జీవిస్తాయి, ఇంకా తమ పిల్లలను కూడా మంచిగా చేసుకుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మంచి బంధాలను కలిగి ఉంటాయి. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా వీటి గురించి ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 12, 2026 | 2:28 PM

Share
ఏనుగులు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత తెలివైనవి. ఇవి గుంపులుగా జీవిస్తాయి, ఇంకా తమ పిల్లలను కూడా మంచిగా చేసుకుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మంచి బంధాలను కలిగి ఉంటాయి. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా వీటి గురించి ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఏనుగులు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత తెలివైనవి. ఇవి గుంపులుగా జీవిస్తాయి, ఇంకా తమ పిల్లలను కూడా మంచిగా చేసుకుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మంచి బంధాలను కలిగి ఉంటాయి. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా వీటి గురించి ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

ఇంకా గాయపడిన తోటి ఏనుగును కూడా ఇది ఓదార్చుతుంది ఇంకా చనిపోయిన గుంపులోని  సభ్యుని కోసం ఇది బాధ పడుతుంది ఈ ప్రవర్తన కొన్నిసార్లు మానవులకు కూడా ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతేకాదు ఇవి వేరే ఏనుగులను తమ తొండాలతో తాకడం, ఇంకా మెల్లగా శబ్దాలు చేస్తూ వాటిపక్కన ఉంటాయి.

2 / 5
ఏనుగుల గుంపులో ఒకటి చనిపోతే  అవి కూడా వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి గురించి ముఖ్య విషయాలు చెప్పాలంటే 
ఇవి మృతదేహాన్ని కూడా తాకుతాయి. ఇంకా వాటి దగ్గరే ఉంటాయి. కొన్నిసార్లు వీటి అవశేషాల వద్దకు కూడా అవి మళ్ళీ వెళ్తాయి. వీటి మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఏనుగుల గుంపులో ఒకటి చనిపోతే అవి కూడా వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి గురించి ముఖ్య విషయాలు చెప్పాలంటే ఇవి మృతదేహాన్ని కూడా తాకుతాయి. ఇంకా వాటి దగ్గరే ఉంటాయి. కొన్నిసార్లు వీటి అవశేషాల వద్దకు కూడా అవి మళ్ళీ వెళ్తాయి. వీటి మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

3 / 5
తమ గుంపులో ఏదైనా ఏనుగు గాయపడితే అవి వేరే ఏనుగులు సహాయం చేస్తాయి. అంతే కాదు అవి కూడా అండగా ఉంటాయని అంటున్నారు.  ఇవి వాటికి దగ్గరగా ఉండటం, కదలడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయని పరిశోధనల్లో తేలింది. గుంపులో ఒక ఏనుగు బలహీనంగా  ఉంటే వాటితో కలిసి ఇంకా దగ్గరగా ఉంటాయి

4 / 5
ఏనుగులకు జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకసారి ఏనుగులను చూస్తే మళ్ళీ ఎక్కడైనా కనిపించినా అవి గుర్తు పట్టగలవు.  అంతేకాదు శబ్దాలు, వాసనలు, ఇంకా ఇతర సంకేతాల వలన కూడా ఇవి ఏనుగుల మధ్య తేడాను గుర్తించగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మనుషులు చేసినట్టే చేస్తున్నాయి.

5 / 5
Follow Us
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..

నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!

కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..

విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..

ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..

గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..

పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు