AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Popcorn: పాప్‌కార్న్‌తో కూడా చావేనా? నోరారా తిని రోగాలు తెచ్చుకున్నట్లే..!

పేరెంట్స్‌.. భద్రం బీకేర్‌ఫుల్‌. మాల్స్‌లో, సినిమాహాల్స్‌లో మీ పిల్లలకు పాప్‌కార్న్‌ కొనిపెడుతున్నారా? అయితే రోగాలు చేతులారా కొని తెచ్చుకున్నట్లే! నోరారా తిని తెచ్చుకున్నట్లే! పాప్‌కార్న్‌ లంగ్స్‌ అనే వ్యాధి పేరు ఎప్పుడైనా విన్నారా? ఆర్టీఫీషియల్‌ ఫ్లేవర్స్‌ ఉండే పాప్‌కార్న్‌ తింటే...పిల్లలు ఈ రోగం బారినపడే చాన్స్ ఉంది. దాన్ని గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం.

Popcorn: పాప్‌కార్న్‌తో కూడా చావేనా? నోరారా తిని రోగాలు తెచ్చుకున్నట్లే..!
Popcorn
Ravi Kiran
|

Updated on: Oct 17, 2025 | 8:58 AM

Share

థియేటర్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు పిల్లాపెద్దా అంతా పాప్‌కార్న్‌ లాగించేస్తుంటారు. అవి బటర్‌ టేస్ట్‌తో కరకరలాడుతూ ఉంటే, వాటిని పళ్ల కింద వేసి పరపరలాడిస్తుంటారు. పాప్‌కార్న్‌ లాగించేస్తూ సినిమాను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇంతవరకు ఓకే కానీ, ఆ బటర్‌ టేస్ట్‌ రావడానికి, మీరు తినే పాప్‌కార్న్‌లో ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్‌ కలుపుతారని మీకు తెలుసా? పాప్‌కార్న్‌లో బటర్‌, చాక్లెట్‌, సాల్టీ టేస్టులు రావడానికి ఉపయోగించే ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌లో ఉండే కెమికల్స్‌తో మీ పిల్లలకు అతి భయంకరమైన పాప్‌కార్న్‌ లంగ్స్‌ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? ఈ విషయం ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ పాప్‌కార్న్‌ లంగ్స్‌ వ్యాధి అంటే ఏమిటి? పాప్‌కార్న్‌ తింటే ఇది ఎందుకొస్తుందో చూద్దాం.

పాప్‌కార్న్‌ లాంటి ఆహారపదార్థాల్లో కలిపే ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌, స్వీట్‌నర్స్, కలర్స్‌, ప్రిజర్వేటివ్స్‌తో బోలెడు అనర్థాలు ఉన్నాయంటున్నారు ఫార్మకాలజిస్ట్‌ ముజీబ్‌. ఇవి పిల్లలకు చేసే చేటు అంతాఇంతా కాదంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్‌ శ్రీధర్‌ అందిస్తారు. సో…ఇకముందు మీ పిల్లలకు పాప్‌కార్న్‌ కొనిపెట్టేముందు, ప్యాకెట్‌ మీద వివరాలను జాగ్రత్తగా చూడండి. ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌, కలర్స్‌, స్వీట్‌నర్స్‌, ప్రిజర్వేటివ్స్‌ పేరుతో వాటిలో కలిపే కెమికల్స్‌ వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. అలా చేస్తే, అనారోగ్యాలకు కారణమయ్యే పాప్‌కార్న్‌ను మీ పిల్లలు తినకుండా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా