AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటి గుమ్మం ముందు ముగ్గు అనుకునేరు.. లీలగా చూస్తే దిమ్మతిరుగుద్ది

Telangana: ఇంటి గుమ్మం ముందు ముగ్గు అనుకునేరు.. లీలగా చూస్తే దిమ్మతిరుగుద్ది

Ravi Kiran
|

Updated on: Oct 16, 2025 | 9:57 AM

Share

తెల్లారేసరికి ఆ ఇంట్లోని కుటుంబం అంతా నిద్ర లేచింది. ఎప్పటిలానే తమ పనులు తాము చూసుకోవడం కోసం గుమ్మం బయటకు వచ్చారు. అక్కడ కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రత్నమాచారి ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలకు మొలలతో కుచ్చి నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం లేచి చూసేసరికి క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపడంతో రంగయ్యపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు.

ఇది చదవండి: 

మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

Published on: Oct 16, 2025 09:56 AM