Ferrari Crash: జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మరోసారి లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం.45లో హైస్పీడ్‌లో దూసుకొచ్చిన ఓ ఫెరారీ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యనున్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి.. ఆపోజిట్ రోడ్డు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆపోజిట్ రోడ్డులో వస్తున్న మరో రెండు కార్లు ఆ కారును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఫెరారీ కారుతో సహా మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మరోసారి లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం.45లో హైస్పీడ్‌లో దూసుకొచ్చిన ఓ ఫెరారీ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యనున్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి.. ఆపోజిట్ రోడ్డు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆపోజిట్ రోడ్డులో వస్తున్న మరో రెండు కార్లు ఆ కారును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఫెరారీ కారుతో సహా మొత్తం నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే కార్లో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిడెంట్ కారణంగా నాలుగు కార్డు రోడ్డుపై పడిపోయాయి. దీంతో రోడ్ నెంబర్ 45లో రాకపోకలకు అంతయారం ఏర్పడింది. ఈ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

