AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: డయాబెటిస్ ఉన్న వారు గుడ్డు తినొచ్చా..? తింటే ఎన్ని తిన్నాలి..

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల వాటిని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. గుడ్లను కేవలం 2 నిమిషాల్లో వండవచ్చు. వివిధ రకాల వంటకాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా గుడ్లు అందరికీ ఇష్టమైన ఆహారం. అవి చవకైనవి, పోషకమైనవి. సులభంగా అందుబాటులో ఉంటాయి. వాటి ధర కూడా ఇతర ఆహారాల కంటే చాలా తక్కువ. అంతేకాదు.. రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం కూడా గుడ్లకి ఉందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Diabetes Control Tips: డయాబెటిస్ ఉన్న వారు గుడ్డు తినొచ్చా..? తింటే ఎన్ని తిన్నాలి..
Egg To Control Ddiabetes
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2025 | 2:04 PM

Share

గుడ్లు తినడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి గుడ్లు తినడం చాలా మంచిది. అంతేకాదు… గుడ్లు తినేవారిలో మధుమేహం సమస్యలు సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం తగ్గి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.

వారానికి నాలుగు గుడ్లు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదు అంటున్నారు నిపుణులు. వారానికి నాలుగు గుడ్లు తినడం వల్ల గ్లూకోజ్, మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే గుడ్డు తింటే అది మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది మధుమేహం. దీర్ఘకాలం బాధించే ఈ మొండి వ్యాధిని నయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. దీనికి ఇంకా నివారణ లేదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని అంటున్నారు. బ్లడ్‌ షుగర్‌తో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు సరైనా ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా