AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజలో సమర్పించిన, కలశంపై పెట్టిన కొబ్బరికాయ తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజల సమయాల్లో కలశం పెట్టి పూజచేస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో చాలా మంది బొమ్మల కొలువు పెడుతుంటారు. అప్పుడు కూడా కొందరు కలశ స్థాపన చేసి, గణపతి, లక్ష్మీ దేవినీ పూజిస్తారు. ఆ కలశని అమ్మవారిగా భావించి షోడశోపచార పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే, ఈ పూజ పూజ పూర్యయ్యాక ఆ కొబ్బరికాయ ఏం చేయాలి..? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Coconut Placed On The Kalasam
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2025 | 1:42 PM

Share

నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజల సమయాల్లో కలశం పెట్టి పూజచేస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో చాలా మంది బొమ్మల కొలువు పెడుతుంటారు. అప్పుడు కూడా కొందరు కలశ స్థాపన చేసి, గణపతి, లక్ష్మీ దేవినీ పూజిస్తారు. ఆ కలశని అమ్మవారిగా భావించి షోడశోపచార పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే, ఈ పూజ పూజ పూర్యయ్యాక ఆ కొబ్బరికాయ ఏం చేయాలి..? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పూజలో సమర్పించిన కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శాస్త్రాలలో దీనిని దేవతల ప్రసాదంగా భావిస్తారు. దీనిని తినడం వల్ల శుభ ఫలితాలు, సానుకూల శక్తి లభిస్తాయి. కొబ్బరి స్వచ్ఛత , అంకితభావానికి చిహ్నం. ఈ కొబ్బరికాయ తినడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.

కొబ్బరికాయను ఎప్పుడూ పారవేయకూడదు … వృధా చేయకూడదు. కొబ్బరికాయను ఏదైనా ప్రత్యేక పూజలో సమర్పిస్తే, దానిని ఆలయానికి తీసుకెళ్లి భక్తులకు పంచిపెట్టొచ్చు. కొబ్బరి ప్రసాదం పంచితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుందని నమ్మకం. అందువల్ల పూజలో సమర్పించిన, కలశపై ఉంచిన కొబ్బరికాయను తినొచ్చు. అలాగే, కలశపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీకగా భావించి పూజిస్తారు. కాబట్టి, ఈ కొబ్బరి కాయ కూడా అంతే పవిత్రమైనది అంటున్నారు పండితులు.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..