Astro Tips: ప్రతి రాశికీ ప్రతికూల రంగులు ఉంటాయి.. ఆ రంగు దుస్తులు ధరిస్తే జీవితం అల్లకల్లోలమే..
జ్యోతిషశాస్త్రం మనిషి నామ నక్షత్రం, జన్మ నక్షత్రాన్ని అనుసరించి మంచి చెడులను గురించి తెలియజేస్తుంది. ఎవరు ఏ విధమైన పరిహారాలు చేయాలి? ఏ లోహాలు, రత్నాలు ధరించాలి వంటి అనేక విషయాలను వివరిస్తుంది. అంతేకాదు రంగులు మనిషి భావోద్వేగాలను, ప్రవర్తన, మొత్తం శక్తిని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని జ్యోతిష్య శాస్త్రం వెల్లడించింది. ఈ రోజు ఏ రాశి వారు ఎటువంటి రంగులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
