ఈ పనులు చేసారంటే.. రాహు కేతు దోషం ఖతం అయిపోయినట్టే..
రాహు కేతు దోషాలు... జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇవి జీవితంలో అనేక అడ్డంకులు, సవాళ్లను సృష్టిస్తాయని నమ్మకం. అయితే, ఈ దోషాల ప్రభావాలను తగ్గించడానికి అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మరి, అమావాస్య రోజున ఏయే పనులు చేయడం ద్వారా రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చో, శాంతి సౌభాగ్యాలను ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
