కర్ణాటకలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే
బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ల సమావేశంలో ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు, థియేటర్ల రెంటల్ విధానం రద్దుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్ తరహాలో అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, చిన్న సినిమాల నిర్మాతలు ఎర్లీ ఓటీటీ విండోకు మొగ్గు చూపుతుండగా, ఓటీటీ సంస్థలు త్వరగా డిజిటల్ రిలీజ్‌లు కోరుతున్నాయి.
బెంగళూరులో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలకు సంబంధించిన ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటీటీ రిలీజ్ విధానం, థియేటర్ల రెంట్ విధానంపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్‌లో అమలులో ఉన్న విధంగానే సౌత్ సినిమాలకు కూడా ఓటీటీ రిలీజ్‌కు కనీసం ఎనిమిది వారాల విండో ఉండాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా అయినా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధన బాలీవుడ్‌లో ఉంది. అదే పద్ధతిని సౌత్‌లోనూ అమలు చేయాలని సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

