టాప్ 10 న్యూస్ @ 9 PM

1. కేశినేని రూటే సెపరేటు..గైర్హాజరులో మతలబేంటి? జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో దాదాపు ప్రతీ రోజు ఉదయాన్నే తన ట్వీట్లతో తెలుగు మీడియాను నిద్రలేపే వారు కేశినేని. తన ట్వీట్లు సృష్టిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌ని ఆస్వాదిస్తూ.. అప్పుడప్పుడు ఫోన్ లైన్‌లోను న్యూస్ పండించే వారాయన. ఆయన ట్వీట్లతో కొన్ని.. Read More 2. కేంద్రంతో తాడోపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్ తెలంగాణ ఏర్పడిన వెంటనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోదీ సర్కార్‌ నిర్ణయం […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 10, 2019 | 9:04 PM

1. కేశినేని రూటే సెపరేటు..గైర్హాజరులో మతలబేంటి?

జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో దాదాపు ప్రతీ రోజు ఉదయాన్నే తన ట్వీట్లతో తెలుగు మీడియాను నిద్రలేపే వారు కేశినేని. తన ట్వీట్లు సృష్టిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌ని ఆస్వాదిస్తూ.. అప్పుడప్పుడు ఫోన్ లైన్‌లోను న్యూస్ పండించే వారాయన. ఆయన ట్వీట్లతో కొన్ని.. Read More

2. కేంద్రంతో తాడోపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్

తెలంగాణ ఏర్పడిన వెంటనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోదీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ ప్రభుత్వ చర్యకు నిరసనగా అప్పట్లో.. Read More

3. కేంద్రం ముందు జగన్ భారీ డిమాండ్.. దూతగా విజయసాయి

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, పునరావాస, పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కార్. నీటి సంక్షోభం నివారణ కోసం జాతీయ ప్రాజెక్ట్‌ల.. Read More

4. బిల్లు కాదది.. వినాశక చర్యే.. గళమెత్తిన మేధావిలోకం

పౌరసత్వ సవరణ బిల్లు-2019 పై మేధావిలోకం భగ్గుమంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుధ్ధం, వివక్షా పూరితం, విభజనకు ఆద్యం అంటూ సుమారు 600 మందికి పైగా మేధావులు గళమెత్తారు. వీరిలో ప్రముఖ రచయితలు, ఆర్టిస్టులు, మాజీ న్యాయమూర్తులు.. Read More

5. 2019.. యూట్యూబ్‌ హవా.. ఇండియన్స్ చూసింది తెలిస్తే.. షాక్..!

యూట్యూబ్.. ఇందులో సెకన్ల వ్యవధిలోనే.. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో ఎన్ని వీడియోలు ఎంతమంది చూశారన్నది పెద్ద మిస్టరీనే.. టాప్ ట్రెండింగ్‌లో రోజుకో.. Read More

6. డ్రైవర్ లెస్ కార్ల శ్రేణిలోకి ఇక మెర్సిడెస్‌ బెంజ్..

ఇప్పటికే పలు దేశాల్లో డ్రైవర్ రహిత కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ శ్రేణిలోకి ఇప్పుడు లగ్జరీ కార్లు కూడా ఎంటర్ అవ్వబోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. Read More

7. పోలీసు మద్దతుతో మందుబాబుల హల్‌చల్‌ !

కర్నూలు జిల్లా నంద్యాలలో మందుబాబులు రెచ్చిపోయారు. పబ్లిక్‌గా మద్యం సేవిస్తూ..వచ్చేపోయే వారిని ఇబ్బందులకు గురిచేశారు. తప్పతాగి తప్పని చెప్పిన వారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. వారికి సపోర్టుగా పోలీసు యూనిఫామ్‌లో.. Read More

8. దేవుడికీ రూ. 2 కోట్ల ఫైన్‌

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని రంజిత్‌ హనుమాన్‌ మందిరంలో నోట్ల రద్దు సమయానికి 26 లక్షల రూపాయలున్నాయి. దీంతో ఆ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు నిర్వాహకులు.  ఐతే ఒకేసారి పెద్దమొత్తంలో మనీ డిపాజిట్‌ చేయడంతో.. Read More

9. చపక్‌ ట్రైలర్: యాసిడ్ బాధితురాలిగా దీపికా.. చేధుగా నిజ జీవిత కథ..!

లర్‌ చూస్తున్నంత సేపూ.. హృదయం ద్రవించిపోతోంది. తనపై దాడి చేసిన నిందితులను ఆమె ఎలా ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమెకు ఎవరు ఎలా సహాయమందించారు అనేది ట్రైలర్‌లో చూపించారు. అలాగే.. అలసిపోకుండా.. పోరాడుతూ ఉంటే.. Read More

10. రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఫ్యామిలీ ‘దొంగ’ అదరగొట్టాడు..!

అన్ని ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ.. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. కానీ ఎవర్నెవర్నో పెడుతున్నారు’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. అలాగే.. ఇంట్లో ఒక అక్క అంటే ఇద్దరి అమ్మలతో సమానం.. అన్న డైలాగ్స్ ఎంతో ఎమోషన్‌గా.. Read More