AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు, దగ్గును తరిమికొట్టే గార్లిక్ చికెన్ కర్రీ ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుంది.. రోగం పారిపోతుంది

మనం ఇప్పటి వరకు చికెన్ తో అనేక రకాల కూరలు వండుకుని తిన్నాము అయితే, వాటిలో గార్లిక్ చికెన్ కర్రీ మీరు తిని ఉండరు. ఇది రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుంది.. రోగం కూడా దెబ్బకు పారిపోతుంది. మరి, ఇదేలా చెయ్యాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 1:20 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అరకిలో చికెన్, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్,  మైదా పిండి, రెండు గుడ్డులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, నూనె, 4 పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ తీసుకుని నీటిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటికి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ ను పట్టించి ఒక గిన్నెలో ఉంచాలి.

2 / 5
ఆ తర్వాత పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి,  చికెన్ ముక్కలను వేసి సన్నని మంటపై బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచాలి.

3 / 5
ఇప్పుడు వేరే పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి,  వెల్లుల్లి పేస్ట్ ,  కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.

4 / 5
 ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి దానిలో కొద్దిగా పెప్పర్ పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోండి చివర్లో దించే ముందు  కొత్తిమీర వేసుకుని కిందకు దించేయండి.

5 / 5
Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..

90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..

నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా