హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ (శీతాకాల) సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు  ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే.. సభలో హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. పీపీఏలపై సభలో రగడ జరుగుతోంది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్లాన్లు వేస్తోంది. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ […]

హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Dec 11, 2019 | 11:13 AM

ఏపీ అసెంబ్లీ (శీతాకాల) సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు  ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే.. సభలో హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. పీపీఏలపై సభలో రగడ జరుగుతోంది.

ఇక ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్లాన్లు వేస్తోంది. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది. అంతేకాదు దాదాపు 20 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:12AM” class=”svt-cd-green” ] స్పీకర్‌ను అవమానిస్తే బడుగు, బలహీన వర్గాలను అవమానించినట్టే : జోగి రమేశ్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:10AM” class=”svt-cd-green” ] చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : స్పీకర్ [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:09AM” class=”svt-cd-green” ] సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలి : అంబటి రాంబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:08AM” class=”svt-cd-green” ] స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణం : అంబటి రాంబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:07AM” class=”svt-cd-green” ] తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని… స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని చంద్రబాబుపై తమ్మినేని ఆగ్రహం [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:06AM” class=”svt-cd-green” ] స్పీకర్‌పై మర్యాదగా ఉండదు అంటూ టీడీపీ చీఫ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు [/svt-event]

[/svt-event][svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశా[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,11:04AM” class=”svt-cd-green” ] చంద్రబాబుపై స్పీకర్ అసహనం [/svt-event]

లు” date=”11/12/2019,11:01AM” class=”svt-cd-green” ] ఏపీ అసెంబ్లీలో స్పీకర్ వెర్సస్ చంద్రబాబు [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,10:46AM” class=”svt-cd-green” ] చంద్రబాబు పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదు : రాపాక

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,10:45AM” class=”svt-cd-green” ] ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు : జనసేన ఎమ్మెల్యే రాపాక [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,10:44AM” class=”svt-cd-green” ] ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని [/svt-event]

[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”11/12/2019,10:43AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ [/svt-event]

 

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,2:25PM” class=”svt-cd-green” ] ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,2:09PM” class=”svt-cd-green” ] మీరు మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా సమర్థిస్తాం: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,2:08PM” class=”svt-cd-green” ] ఇప్పటికే ఉన్న చట్టాలను చూసి.. మరింత పటిష్ఠవంతమైన చట్టాలను తీసుకురావాలని నేను కోరుతున్నా: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,2:08PM” class=”svt-cd-green” ] నిందితులకు ఎంత గొప్ప వారైనా.. శిక్ష పడేలా అమలు పరచాలి: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,2:08PM” class=”svt-cd-green” ] మహిళలపై చేయి వేస్తే.. అదే వాడికి చివరి రోజు కావాలి.. అనేంతగా మంచి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:57PM” class=”svt-cd-green” ] దిశ ఘటన చాలా బాధకరం.. నలుగురు నిందితులు రాక్షసంగా ప్రవర్తించారు: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:54PM” class=”svt-cd-green” ] ఇలాంటి నిందితులకు కఠిన శిక్షలు పడాలి: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:54PM” class=”svt-cd-green” ] ఈ మధ్య కాలంలో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి.. వీటిపై అందరికీ అవగాహన కల్పించాలి: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:54PM” class=”svt-cd-green” ] 3, 6 ఏళ్ల బాలికలపై కూడా అత్యాచారం చేస్తోన్న.. కామాంధులను.. రాక్షసులను ఏమనాలో కూడా.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:54PM” class=”svt-cd-green” ] చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయి: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:54PM” class=”svt-cd-green” ] మహిళల రక్షణ కోసం చట్టాన్ని తీసుకురావడం సంతోషం: చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:35PM” class=”svt-cd-green” ] 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబుకు మహిళల రక్షణ గురించి తెలియదా: రజని [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:35PM” class=”svt-cd-green” ] కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి: రజని [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:35PM” class=”svt-cd-green” ] మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు: రజని [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:34PM” class=”svt-cd-green” ] మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: రజని [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:34PM” class=”svt-cd-green” ] మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా..?: రజని [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:34PM” class=”svt-cd-green” ] టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా: ఎమ్మెల్యే రజని [/svt-event]

[svtimeline][/svtimeline][svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:06PM” class=”svt-cd-green” ] మహిళపై దాడి గురించి మాట్లాడుతుంటే.. అడ్డంకులు ఏర్పరుస్తున్నారు: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:06PM” class=”svt-cd-green” ] మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:05PM” class=”svt-cd-green” ] ఈ సభద్వారా.. నేను సీఎంని కోరేది ఒక్కటే.. ఎవరైనా ఆడపిల్లలపై దాడి చేస్తే.. వారికి వెన్నులో వణుకు పుట్టేలాగా.. చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:05PM” class=”svt-cd-green” ] ఆఖరికి రాష్ట్రపతి కూడా.. రేపిస్టులకి క్షమాభిక్ష ఎందుకని ప్రశ్నించారు: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,1:05PM” class=”svt-cd-green” ] మహిళలకు సరైన న్యాయం జరగటం లేదు కాబట్టే.. ఆడవాళ్లందరు కూడా.. మృగాళ్లను ఎన్‌కౌంటర్ చేయమని.. సపోర్ట్ చేస్తున్నారు. [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:49PM” class=”svt-cd-green” ] మహిళలు ఎక్కడికి వెళ్లినా.. ఏదో రూపంలో.. వేధింపులు ఎక్కువవుతున్నాయి: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:49PM” class=”svt-cd-green” ] నిందితులకు కఠిన శిక్ష పడితే.. మరోసారి తప్పు చేయడానికి సిద్ధపడరు: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:48PM” class=”svt-cd-green” ] ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:48PM” class=”svt-cd-green” ] ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి: రోజా [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:44PM” class=”svt-cd-green” ] దిశ హత్యాచార ఘటనపై అసెంబ్లీలో చర్చ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:42PM” class=”svt-cd-green” ] 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం: జగన్ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:42PM” class=”svt-cd-green” ] పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం: జగన్ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:41PM” class=”svt-cd-green” ] ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని.. ప్రభుత్వం విక్రయిస్తోంది: జగన్ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:41PM” class=”svt-cd-green” ] కిలో ఉల్లిని రూ.25లకే అమ్మే ఏకైక రాష్ట్రం ఒక్క ఏపీనే: సీఎం జగన్ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:39PM” class=”svt-cd-green” ] ఉల్లి ధరలపై చర్చకు టీడీపీ పట్టు, సభలో నినాదాలు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:38PM” class=”svt-cd-green” ] ఉల్లిధరలపై టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,12:37PM” class=”svt-cd-green” ] ఉల్లిపై సభలో గందరగోళం [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:57AM” class=”svt-cd-green” ] టీడీపీకి రాజీనామా చేయడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక అయోమయంలో వల్లభనేని వంశీ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:56AM” class=”svt-cd-green” ] వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన వల్లభనేని వంశీ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:56AM” class=”svt-cd-green” ] కాగా.. టీడీఎల్పీ కార్యాలయంలోకి వంశీని ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యేలు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:17AM” class=”svt-cd-green” ] చంద్రబాబు వెంటనే ఆనంను క్షమాపణ చెప్పాలి: అంబటి [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:16AM” class=”svt-cd-green” ] ప్రతిపక్ష నేత ఆనం స్థానం దగ్గరకు దూసుకొస్తారా: అంబటి [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:16AM” class=”svt-cd-green” ] వెంటనే ఆ పదాన్ని అన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:16AM” class=”svt-cd-green” ] అరాచకశక్తులు అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆనం [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:16AM” class=”svt-cd-green” ] దీనిపై స్పందించిన ఆనం నారాయణ రెడ్డి [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:16AM” class=”svt-cd-green” ] అరాచకశక్తులు అంటూ వైసీపీ నేతలను విమర్శించిన చంద్రబాబు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:04AM” class=”svt-cd-green” ] టీడీపీ నేతల వెనుక కూర్చొన్న వంశీ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:04AM” class=”svt-cd-green” ] అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వల్లభనేని వంశీ [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,10:01AM” class=”svt-cd-green” ] చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. అసెంబ్లీలో టీడీపీ నేతల పట్టు [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:40AM” class=”svt-cd-green” ] వాస్తవాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదు: బుగ్గన [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:40AM” class=”svt-cd-green” ] గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసింది: బుగ్గన [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:40AM” class=”svt-cd-green” ] గత ప్రభుత్వం బాకీలు రూ.4,900 కోట్లు మేం కట్టాం: బుగ్గన [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:40AM” class=”svt-cd-green” ] కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు: మంత్రి బుగ్గన [/svt-event]

[svt-event title=”హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:39AM” class=”svt-cd-green” ] పీపీఏలపై కమిటీ అధ్యయనం చేస్తోంది: మంత్రి బుగ్గన [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:27AM” class=”svt-cd-green” ] కమిటీ నివేదిక వచ్చే వరకు విమర్శలు చేయకూడదు: అచ్చెన్నాయుడు [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:27AM” class=”svt-cd-green” ] పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందా.. లేదా: అచ్చెన్నాయుడు [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:27AM” class=”svt-cd-green” ] కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:27AM” class=”svt-cd-green” ] పీపీఏలపై కమిటీ అధ్యయనం చేస్తోంది [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:27AM” class=”svt-cd-green” ] పీపీఏలపై సభలో రగడ [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:24AM” class=”svt-cd-green” ] అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు [/svt-event]

[svt-event title=”హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!” date=”09/12/2019,9:24AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు [/svt-event]

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu