AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమల తీర్థం..ఆపై హిమతీరంలో వెకేషన్..

కౌశల్ మందా..తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాధారణ అందుకున్న కౌశల్..ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలకు కూడా దగ్గరయ్యాడు. ఇకపోతే ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఈ బుల్లితెర కమ్ వెండితెర నటుడు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఆ వెంటనే ఫ్యామిలీ టూర్ ఫ్లాన్ చేసిన కౌశల్ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఆ ప్రాంతానికి […]

కమల తీర్థం..ఆపై హిమతీరంలో వెకేషన్..
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2019 | 10:29 AM

Share

కౌశల్ మందా..తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాధారణ అందుకున్న కౌశల్..ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలకు కూడా దగ్గరయ్యాడు. ఇకపోతే ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఈ బుల్లితెర కమ్ వెండితెర నటుడు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు.

ఆ వెంటనే ఫ్యామిలీ టూర్ ఫ్లాన్ చేసిన కౌశల్ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఆ ప్రాంతానికి సంబంధించిన వేషధారణతో బిగ్ బాస్ విన్నర్ కుటుంబ సభ్యులు చెక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలను కౌశల్ ఆర్మీ తెగ వైరల్ చేస్తోంది. కాగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన సీరియల్స్‌తోనే కౌశల్ బిజీగా ఉన్నాడు. మంచి స్కిప్ట్ దొరికితే హీరోగా చెయ్యాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?