AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు సంపాదించండి.. ఎలాగంటే

పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్ వరకు డబ్బు సంపాదించడానికి 20 విభిన్న మార్గాలు ఉన్నాయి. ఉద్యోగంపై విసుగు చెందినవారు ఈ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇల్లు అద్దెకు ఇవ్వడం, టీ పౌడర్ అమ్మకం, అఫిలియేట్ మార్కెటింగ్.. ఇలా చాలానే ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి. ఈ వార్త చూసేయండి.

Business Ideas: ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు సంపాదించండి.. ఎలాగంటే
Money
Ravi Kiran
|

Updated on: Mar 03, 2026 | 2:19 PM

Share

ఉద్యోగం చేస్తూ విసిగిపోయారా.? అయితే కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా.. ఇది మీకోసమే. పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్ వరకు డబ్బు సంపాదించడానికి 20 మార్గాలు ఉన్నాయి. సొంతంగా స్టార్టప్ పెట్టుకునేందుకు లేదా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్ వరకు మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచడానికి 20 పద్దతులు ఉన్నాయి.

ఆదాయాన్ని సంపాదించే మార్గాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

ఇల్లు లేదా కారు అద్దెకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

టీ పౌడర్ లేదా ఇతర ఉత్పత్తులను అమ్మడం వంటి చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు.

డివిడెండ్ స్టాక్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించవచ్చు.

అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం, బ్లాగ్ రాయడం లేదా ఆన్‌లైన్ పాఠాలు చెప్పడం వంటి డిజిటల్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

రెస్టారెంట్ లేదా డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ప్రారంభించడం ద్వారా వ్యవస్థాపకులు కావచ్చు.

యాప్ తయారుచేయడం, వ్యాపార భాగస్వామి కావడం, వెండింగ్ మెషిన్ ఏర్పాటు చేయడం లేదా నీటిశుద్ధి మెషిన్ సేవలు అందించడం వంటి వినూత్న ఆలోచనలు కూడా ఉన్నాయి.

కార్ అడ్వర్టైజ్ చేయడం, వడ్డీకి డబ్బు ఇవ్వడం, లేదా నెట్‌వర్క్ నిర్మించడం ద్వారా కూడా సంపాదన అవకాశాలు ఉన్నాయి.

Follow Us