AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Admit Cards 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో

RRB Technician Admit Card 2026 OUT: దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఆర్‌ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్ష సీబీటీ 1 మార్చి 6వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్బీ) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన..

RRB Railway Admit Cards 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
RRB Railway Technician Admit Card
Srilakshmi C
|

Updated on: Mar 03, 2026 | 2:40 PM

Share

హైదరాబాద్‌, మార్చి 3: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఆర్‌ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్ష సీబీటీ 1 మార్చి 6వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్బీ) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన బోర్డు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.

ఇటీవలే పరీక్షల రివైజ్‌డ్‌ ఎగ్జామ్స్‌ తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. గతంలో (జనవరిలో) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలను తాజాగా ఆర్‌ఆర్‌బీ మార్చింది. దీంతోఒక రోజు తర్వాత నుంచి పరీక్షలు మొదలవనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌, తదితర విభాగాల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, వైద్య పరీక్షలు ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ సీబీటీ 1 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్