AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

థియేటర్స్ లో సినిమాలు దుమ్మురేపుతున్నా.. ఓటీటీల్లోనూ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

OTT Movie : నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 8:30 AM

Share

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. కొత్త కొత్త సినిమాలుంబ్ చూడటానికి థియేటర్స్ వరకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే ఎంచక్కా కూర్చొని ఓటీటీ సంస్థల్లో సినిమాలు చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఎన్నో రకాల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులొకు ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ డేస్ లో థియేటర్స్ లో విడుదలైన నెలరోజుల లోపే ఈ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ తెలుగు థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా, సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే డార్క్ నైట్. ఈ క్రేజీ థ్రిల్లర్ మూవీ గత నెల ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆసక్తికర ఎదురుచూస్తున్నారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ)  భార్య భర్తలు, వీరి మధ్యలోకి సోఫియా(శుభశ్రీ) వస్తుంది. అలెక్స్, సోఫియాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అది తెలిసి హేమ అలెక్స్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. సోఫియా అలెక్స్ తో పాటు మరో వ్యక్తితోనూ ఎఫైర్ పెట్టుకుంటుంది. అది తెలిసి అలెక్స్ తిరిగి హేమ దగ్గరకు వెళ్తాడు. కానీ ఆమె మరో వ్యక్తికి దగ్గరవుతుంది. అది అలెక్స్ కు నచ్చదు. ఆతర్వాత ఏం జరిగింది. అలెక్స్ ఏం చేశాడు.? అనేది సినిమాలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us