Papaya Health Benefits: మేలైన ఆరోగ్యం కోసం ఏడాడి పొడవునా దొరికే బొప్పాయిని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలున్నాయి. విటమిన్ ఏ, సి, ఫోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలున్న ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యం, చర్మ సౌందర్యం, ఇన్ఫెక్షన్ల నివారణకు బొప్పాయి ఎంతో సహాయపడుతుంది.