సింపుల్‌గా.. అందంగా..

Samatha

16 June 2026

అందాల ముద్దుగుమ్మ, ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

బ్యూటీ

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ తన అందంతో అందరి మనసు దోచేస్తుంది.

చైల్డ్ ఆర్టిస్ట్

తమిళం, తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మలో ఈ అమ్మడు ముందు ఉంటుంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది.

మంచి క్రేజ్

ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా దగ్గరైంది.  ప్రతి ఒక్కరి ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.

సంక్రాంతికి వస్తున్నాం

కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

చాలా సినిమాలు

ముఖ్యంగా కబడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ , ఇలా చాలా సినిమాల్లో నటిస్తూ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

వరల్డ్ ఫేమస్ లవ్

వెంకటేష్ సరసన భాగ్యం పాత్రలో నటించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిరిగింది

భాగ్యం

ప్రస్తుతం తెలుగు, తమిళం‌లో వరసగా సినిమాలు చేస్తూ, తన నటనతో అందిరి మనసులు దోచేసుకుంటుంది.

ఫొటోస్