వానాకాలంలో ఈ కూరగాయల జోలికి అస్సలు వెళ్లకండి.. తింటే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..
ప్రకృతి అంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారే ఈ వర్షాకాలం మనసుకు ఎంత హాయిని ఇస్తుందో... ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ముప్పును తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, ఫంగస్, క్రిమికీటకాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ ప్రభావం మనం తినే కూరగాయలపై ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలను తినడం వల్ల పొట్ట ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
